Category: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కి కుదరని పొత్తు

ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఫిబ్రవరి 2 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కి కుదరని పొత్తుకొత్తగూడెంలో సిపిఐ డిమాండ్లకు ఒప్పుకోనీకాంగ్రెస్కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్లోకి 60 డివిజన్లో నామినేషన్లు వేసిన సిపిఐ అభ్యర్థులు60 డివిజన్లో ఉన్న కొత్తగూడెం…

ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం మంత్రి పొంగులేటి

ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి ఇల్లెందు మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల…

కారేపల్లి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

కారేపల్లి లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ ఐ భద్రాద్రి కొత్తగూడెం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు డిసెంబర్ 18 దౌలూరి శుభ కామేశ్వరి దేవీ. ఆర్ ఐ కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం…

ఇల్లందు నియోజకవర్గంలో 22 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కోరం  కనకయ్య

భద్రాది జిల్లా (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 18)) ఇల్లందు నియోజకవర్గంలో రూ. 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఇల్లందు నియోజకవర్గంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర…

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

ప్రపంచ ఆదివాసి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 9 )) భద్రాచలంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య…

పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 27.)) వెంపటి నాయుడు 🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు ఖమ్మం, భద్రాద్రి…

రైస్ మిల్లర్ల యాజమానులతో AMC చైర్మెన్ సమీక్ష సమావేశo

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) వెంపటి నాయుడురైస్ మిల్లర్లు,ట్రేడింగ్,ప్రాసెసింగ్ సంబంధించి తప్పనిసరిగా మార్కెట్ నుండి లైసెన్స్ పునర్ధరించుకొవాలి…ఇల్లందు మార్కెట్ కమిటిరైస్ మిల్లర్ల యజమానలతో ఈ రోజు మార్కెట్ కార్యాలయం నుందు ఇల్లందు మార్కెట్ కమిటి…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు పువ్వాడ, సత్యవతిలతో కలిసి స్వర్గీయ రేగా లక్ష్మీనర్సమ్మకు నివాళులు

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,మెచ్చా నాగేశ్వరరావులు మాజీ…

బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి

భద్రాద్రి జిల్లా మన జ్యోతి బ్యూరో బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేసాడు దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.ఈరోజు రూ 2500…

ఎంపీ రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసికి సీఎంఆర్ఎఫ్ఎల్ వోసీ పత్రం మంజూరు

ఖమ్మం: మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గాంధీ నగర్ కు చెందిన కొలకాని పరిమళ అత్యవసర వైద్య చికిత్స కు ముఖ్యమంత్రి సహాయ…

You missed