సూపర్ స్టార్ మహేష్ బాబు 50 పుట్టినరోజు మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలో మహేష్ బాబు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఏసీపీ గణేష్ ,…
