Category: ఖమ్మం నియోజకవర్గం 112

ఖమ్మం  3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

ఖమ్మం విఎన్బి న్యూ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 4 ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. సోమవారం…

ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్షురాలు ఏకాగ్రీవంగా ఎన్నుకున్న బోయపాటి కృష్ణకుమారి

ఖమ్మం మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 ఖమ్మం పట్టణ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఎన్నికలలో ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడినారు అందులో కొమ్ము మధు కుమార్13 ఓట్లు,దగ్గు శ్రీనివాసరావు 282 ఓట్లుషేక్ జానీ బాబు 10,సుంకి…

ఎదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన విజయవంతం

ఏదులాపురం ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం ఖమ్మం రూరల్ (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 3 )) వెంపటి నాయుడు మున్సిపాలిటీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు ఎస్ విజయ్ గారు మాట్లాడుతూ ఏధిలాపురం మున్సిపాలిటీలో…

ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 01 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం, ఆగస్టు 1:ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని…

ఖమ్మం కార్పొరేషన్ పరిధి 3 టౌన్ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకం ఇందిరమ్మ ఇల్లు

సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం…..మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జులై 31 భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు. ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు…

దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ పై వీడియో కాన్ఫెరెన్స్. అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పి.హెచ్.సి.లలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ సిబ్బందికి జిల్లాలో వర్షాకాలం మరియు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారించాల్సిన చర్యలపట్ల రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డా. అమర్ సింగ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అనేక సలహాలు, సూచనలు, కీటక జనిత వ్యాధుల పట్ల నివారణ చర్యలను వివరించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా ప్రజలను అప్రమత్తం చేయాలనీ, మురికినీటి కాలువలు, గుంటలు, మోరీలతో పాటు మంచినీటి ఆవాసాలలో కూడా దోమలు పెరిగి వ్యాధిల్ని కలగజేస్తాయని, ముఖ్యంగా డెంగీ వ్యాధిని కల్గించే ఆడ ఏడిస్ ఈజిప్టి సాధారణంగా కృత్రిమ కంటైనర్ల లోపలి గోడలపై గుడ్లు పెడుతుంది. కంటైనర్లు నీటితో నిండినప్పుడు, దోమల లార్వా గుడ్ల నుండి పొదుగుతుంది. నాలుగు లార్వా దశలను దాటిన తర్వాత, లార్వా ప్యూపాలుగా రూపాంతరం చెందుతుంది. అవి కుట్టడం ద్వారా డెంగ్యూ జ్వరం లేదా డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది శిశువులు, చిన్న పిల్లలు మరియు పెద్దలకు కూడా డెంగీ జ్వరం సోకుతుంది.అనారోగ్యం, తేలికపాటి జ్వరం నుండి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పి మరియు దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడం, చిగుళ్లలో రక్తస్రావం, అలసట, వాంతిలో రక్తం పడడం వుంటుంది. డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన ముఖ్యమైన చర్యలు : ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల నుండి రక్షించడానికి ప్రజల్ని భాగస్వామ్యం చేసిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, వారానికి తప్పకుండా రెండుసార్లు డ్రై డే పాటించడం లాంటి చర్యలను నిరంతరం చేయాలనీ, మీ వాటర్ ట్యాంక్ లేదా బకెట్లను ఎల్లప్పుడూ నీటితో కప్పండి. ముఖ్యంగా దోమల బెడద ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంటే, కిటికీలు మరియు తలుపులు మూసి ఉంచండి. తలుపులు, కిటికీలకు దోమ తెరలు వాడడం,పొడవాటి ప్యాంటు, కూడిన షర్టులను ధరించాలి. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నీటి తొలగింపు (De-watering) మరియు లార్వా నిర్మూలన (Anti-Larval Operations) కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, నీటి ట్యాంకులు, బావులు మరియు ఇతర దోమల పెంపక కేంద్రాలలో కీమోపాస్ (రసాయన లార్విసైడ్) వాడకం ద్వారా లార్వాలను నిర్మూలించడం చేపట్టాలని, డా. అమర్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి ఈరోజు సందర్బంగా డాక్టర్లకు డెంగీ వ్యాధిని నివారించడంలో ముందుండాలని తెలిపారు.కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. వెంకట రమణ, డా. చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలిజిల్లా అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ ఐ.డి.ఓ.సి. ప్రాంగణంలోని ప్రగతి మీటింగ్ హాల్ లో అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ అధ్యక్షతన జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతోపి.సి.పి.ఎన్‌.డి.టి.యాక్ట్, ఎమ్‌.టి.పి యాక్ట్, బర్త్ & డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆసుపత్రుల నిర్వహణ, వైద్యసేవలు, రోగుల భద్రత, రక్షణ, నిర్వహణ, రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో వైద్య ఆరోగ్య సంబంధిత సేవలను కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు అమలు చేయడానికి,గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం మరియు గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం నకు జిల్లాలో ఛైర్మన్ గా వున్నారని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి స్కానింగ్‌ సెంటర్‌లో నిబంధనలు అమలవుతున్న తీరును నిరంతరం పరిశీలించాలని, గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్దారణ చట్టం-1994, రూల్స్‌-1996 అమలు గురించి ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులకు అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశవుగా వున్నపుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి చట్ట ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. ఆసుపత్రులలో ‘ఇచట లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు, సేవ్ గర్ల్ చైల్డ్ ‘ పోస్టర్లు అందరికి కనపడే విధంగా ప్రదర్శిస్తున్నారా, లేదా అని పరిశీలించాలని అన్నారు. స్కానింగ్‌ సెంటర్లలో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ వుండాలని, ప్రతినెల జరిగే స్కానింగ్‌ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపించాలని, ఆన్లైన్ పోర్టల్ లో కూడా నమోదు చేయాలనీ, లింగ నిర్ధారణ, పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయేది ఆడ మగ అని చెప్పడం, సంకేతాలు చూపెట్టడం కూడా నేరమని, జిల్లాలో 0-6 సంవత్సరాల వయసు గల ఆడపిల్లల శాతం క్రమక్రమంగా దిగజారిపోతున్నదని, అందుకు నైతిక, సామాజిక బాధ్యత అందరికి వర్తిస్తుందని, ఆసుపత్రుల నిర్వహణలో నాణ్యత, భద్రత, లైసెన్సులు, ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రత, మొదలైనవి చాలా ముఖ్యమైనవని, ఆసుపత్రులు సరైన ప్రమాణాలతో పనిచేస్తున్నాయా, లేవా, నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు చేపట్టాలని,ఆసుపత్రిలో అందించే వైద్య సేవల నాణ్యతలను,వైద్యుల నైపుణ్యతలను, రోగుల సంరక్షణ, చికిత్సా,ఆసుపత్రికి సరైన లైసెన్సులు ఉన్నాయా,లేవా , ఆసుపత్రికి గుర్తింపు వుందా, లేదా,అగ్నిమాపక భద్రత, వ్యర్థాల నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల భద్రత వంటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలనీ,ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను సరైన పద్ధతిలో నిర్వహించడం, తద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడటం,రోగులకు సరైన చికిత్స అందించడం, వారి భద్రతను నిర్ధారించడం, ప్రమాదాలు జరగకుండా చూడటం,ఫార్మసీలో మందుల నిల్వ, గడువు తేదీలు, సరైన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయా? లేదా? ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్‌లకు సరైన రిజిస్ట్రేషన్ ఉందా, లేదా,వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు, పనితీరును తనిఖీ చేయాలని,ఆసుపత్రి యాజమాన్యం ఈ నియమాలను పాటిస్తూ, లోపాలను సరిదిద్దుకోవడం ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని, జిల్లాలో 519 హాస్పటల్స్ రిజిస్ట్రేషన్ అయి వున్నాయని, సాధారణ ప్రసవలు జరిగేలా జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని, వారానికి ఒకసారి ప్రజలకు ఉచిత వైద్య సేవలను శాంతి నిలయం లేదా కర్ణగిరి లలోఅందించాలని,

ప్రజల నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా పారదర్శికంగా వైద్య సేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతి బాయి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వెంకటరమణ, డా. చందు నాయక్,…

ముఖ్యమంత్రి మరియు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారితో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ తో

జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ….. సీఎం రేవంత్ రెడ్డి *భారీ వర్షాల వల్ల ఏ ప్రమాదం జరగకుండా చూడాలి *పిడుగుపాటు వల్ల మానవ, పశువు ప్రాణ నష్టం కల్గకుండా చర్యలు…

ఖమ్మం మార్కెట్ యార్డు ఆధునీకరణ పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రి

సంక్రాంతి కల్లా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి, మార్కెట్ యార్డ్ ను అందుబాటులోకి తేవాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ యార్డ్ ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన మంత్రి…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోవంద మందికి అన్న ప్రసాద వితరణ

ఖమ్మం, జూలై 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్ లో శనివారం లయన్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో నిరుపేదలకు, కష్టజీవులకు, శ్రామికులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

You missed