వార్డులలో తిరగండి.. సమస్యల్ని తీర్చండి.మంత్రి
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి! ● వారంలో ఐదు రోజులు.. రోజుకు రెండు గంటలు ప్రజల్లో ఉండాల్సిందే ● ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ‘రోల్ మోడల్’గా తీర్చిదిద్దుతాం ● కౌన్సిలర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశానిర్దేశం ● మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనిత…
