కల్లూరు మున్సిపాలిటీ సమావేశ మందిరంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో మన జ్యోతి విఎన్బి న్యూస్ సంయుక్తంగా న్యూ ఇయర్ క్యాలెండర్ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్ చేతులతో ఆవిష్కరించడం జరిగింది
సత్తుపల్లి ఫిబ్రవరి 23 (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోహన్ నాయక్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పసుమర్తి చందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు అధికారులు మన జ్యోతి జర్నలిస్టులు జిల్లా బ్యూరో వెంపటి నాయుడు వివిధ విభాగాల్లో చేస్తున్న జర్నలిస్టులు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ మన జ్యోతి పత్రిక ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన స్పందిస్తూ పరిష్కార దిశగా కొనసాగుతున్న పత్రిక హనుమందు అత్యంతమైన ప్రజా ఆదరణ పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed