మన జ్యోతి దినపత్రిక మరియు పల్నాడు వార్త దినపత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా విఎన్బి న్యూస్ టీవీ సంయుక్తంగా ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులతో నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది. మంత్రి క్యాంప్ కార్యాలయం
ఎంతో ప్రజా ఆదరణ పొందుతున్న మన జ్యోతి దినపత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన ఖమ్మం జిల్లా బ్యూరో వెంపటి నాయుడు మరియు జర్నలిస్టులు
నిజాయితీకి మారుపేరుగా మన జ్యోతి న్యూస్ పేపర్ ప్రజా ఆదరణ పొందుతూ ప్రజల యొక్క వార్తని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజల సమస్యలే పరమావిధిగా భావించే మన జ్యోతి దినపత్రిక దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగుతున్న ఆశిస్తున్నాం


