కారేపల్లి లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఆర్ ఐ

భద్రాద్రి కొత్తగూడెం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు డిసెంబర్ 18

దౌలూరి శుభ కామేశ్వరి దేవీ. ఆర్ ఐ కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి..కారేపల్లి ఇంటి వద్ద ఆర్ ఐ పట్టివేత.

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed