సత్తుపల్లి ((.మన జ్యోతి ప్రతినిధి జూలై 19 ))
◆ నిన్న ఖమ్మం జిల్లా పర్యటన లో KTR తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బట్టి గారిపై, శ్రీ తుమ్మల గారిపై, శ్రీ పొంగులేటి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి మరియు తల్లాడ మండల కేంద్రాల్లో KTR, KCR దిష్టిబొమ్మాలను దగ్ధం చేసిన …సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..
ఈ కార్యక్రమం లో
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి, కల్లూరు AMC చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, అధికార ప్రతినిధులు,సత్తుపల్లి పట్టణ, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి మరియు తల్లాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మహిళా, యూత్, NSUI నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..


