మున్నూరుకాపు సంఘం 31 వ డివిజన్ ప్రెసిడెంట్ వెంపటి నాయుడు
ఖమ్మం జూన్ 25 మన జ్యోతి బ్యూరో ఇంతవరకు మంత్రి పదవి లో మున్నూరుకాపు కు ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమని బిసి లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు దేశంలో అధికారం చేపట్టిందని యాదవ జాతి తో పాటు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి వెన్నుదన్నుగా ఉన్న మున్నూరు కాపు కులానికి రానున్న క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి కేటాయించాలని కోరారు . అలాగే ఈనెల 30వ తేదీన బీసీల హక్కులకై యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి మున్నూరు కాపులు అధిక సంఖ్యలో పాల్గొన్న విజయవంతం చేయాలని కోరారు .

