పోల్లేపల్లి రాజీవ్ గృహ కల్పన ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయంలో ఉండేందుకు ఉద్యోగ సంఘ నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భవన సముదాయంగా ఉండేందుకు( TGE HEIGHTS)ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నిర్ణయం: ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఆగస్టు 3 తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాలు, తమ…
