ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమం అభివృద్ధి పాలన అందించటమే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి
ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు ఏదులాపురం మున్సిపాలిటీ/ఖమ్మం రూరల్ : ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి…
