ఎంపీ రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసికి సీఎంఆర్ఎఫ్ఎల్ వోసీ పత్రం మంజూరు
ఖమ్మం: మే 30 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గాంధీ నగర్ కు చెందిన కొలకాని పరిమళ అత్యవసర వైద్య చికిత్స కు ముఖ్యమంత్రి సహాయ…
