

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 18 )) వెంపటి నాయుడు
రైస్ మిల్లర్లు,ట్రేడింగ్,ప్రాసెసింగ్ సంబంధించి తప్పనిసరిగా మార్కెట్ నుండి లైసెన్స్ పునర్ధరించుకొవాలి…
ఇల్లందు మార్కెట్ కమిటి
రైస్ మిల్లర్ల యజమానలతో ఈ రోజు మార్కెట్ కార్యాలయం నుందు ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు గారు సమావేశం నిర్వహించారు..
సమావేశంలో భాగంగా రైస్ మిల్లులకు ట్రేడింగ్,ప్రాసెసింగ్ కు సంబంధించి తప్పని సరిగా మార్కెట్ నుండి లైసెన్స్ పునర్ధరించుకొవాలి సుచించారు..
అధే విధంగా మార్కెట్ కమిటికి ఆదాయం చెకూర్చేందుకు సహకరించాలని సూచించారు..
ఈ సమావేశంలో మార్కెట్ కార్యదర్శి సుచిత్ర,సూపర్వైజర్,శ్రీనివాస్,రైస్ మిల్లర్ల యాజమనులు తదితరులు పాల్గోన్నారు
