హైదరాబాద్ మన జ్యోతి డెస్క్ జూన్ 24
వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నా భయపడని లంచగొండి అధికారులు
అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు రూ.20,000 లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ ఏఈ మనీషా
రూ.15,000 లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
