ఖమ్మం జూబ్లీ క్లబ్ ఆఫీసర్స్ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2839 ఉండగా అందులో పోలైన ఓట్లు 2079 పోల్ ఆయ్యాయి.
జాయింట్ సెక్రెటరీ అభ్యర్థుల గా పోటీ చేసిన జొన్నలగడ్డ రవికుమార్ ప్యానల్ కు చెందిన గంగిశెట్టి వెంకటేశంకు 10 45 ఓట్లు పోల్ అయి నాయి.తన సమీప ప్రత్యర్థి మోత్కూరి నాగేశ్వరరావు ప్యానల్ కు చెందిన కటకం ఉమామహేశ్వరరావు 998 ఓట్లు పోలయ్యాయి. 47 ఓట్ల ఆధిక్యంతో జొన్నలగడ్డ రవి కుమార్ ప్యానల్ అభ్యర్థి జాయింట్ సెక్రెటరీగా గంగిశెట్టి వెంకటేశం మోత్కూరి నాగేశ్వరరావు సెక్రటరీగా 381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.









