సత్తుపల్లి నియోజకవర్గం– పెనుబల్లి మండలంలో
సత్తుపల్లి మన జ్యోతి ప్రతినిధి జులై 18
◆ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి, కృష్ణ జలాల అనుసంధానం నీటిని పెనుబల్లి మండలం వద్ద రైతు సోదరులతో కలిసి నీటిని రైతుల పంట పొలాలకి విడుదల చేసిన… MLA రాగమయి దయానంద్ , డాక్టర్ మట్టా దయానంద్
◆సీతారామ ప్రాజెక్ట్ సాకార కల నెరవేర్చిన భగీరదుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు
◆సీతారామ ప్రాజెక్ట్ నీటితో రైతుల కాళ్ళు కడుగుతాం అని మాట ఇచ్చి నెరవేర్చిన మహా నాయకుడు మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు అని ..MLA రాగమయి దయానంద్ తెలిపారు.
మంత్రి తుమ్మల గారికి రైతులతో కలిసి పులాభిషేకం చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్
సీతారామ ప్రాజెక్ట్ పూర్తి కి సహకరించి, రైతు నీటి కష్టాలు తీరుస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్య మంత్రి శ్రీ బట్టి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి రైతుల అందరి తరుపున ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసిన….MLA డాక్టర్ మట్టా దంపతులు
)మన జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉండటం మన అందరి అదృష్టం అని తెలిపారు.. త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో ఎటువంటి వర్గ విబేధాలు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థి ని ఎన్నుకొని భారీ మెజారిటీ తో గెలిపించి కోవాలి అని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తెలియజేసారు..
ఈ కార్యక్రమం లో
ఈ కార్యక్రమం లో పెనుబల్లి మండల నాయకులు, కా నాయకులు, కార్యకర్తలు, పెనుబల్లి మండలం రైతు సోదరులు పాల్గొన్నారు..



