ఖమ్మం మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఫిబ్రవరి 2
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కి కుదరని పొత్తు
కొత్తగూడెంలో సిపిఐ డిమాండ్లకు ఒప్పుకోనీ
కాంగ్రెస్
కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్లోకి 60 డివిజన్లో నామినేషన్లు వేసిన సిపిఐ అభ్యర్థులు
60 డివిజన్లో ఉన్న కొత్తగూడెం లో సిపిఐ కి 30 డివిజన్లు ఇవ్వాలని కోరగా కాంగ్రెస్ 20 20 డివిజన్లో మాత్రమే ఇచ్చేందుకు సుముకత చూపిన కాంగ్రెస్
దీంతో శుక్రవారం నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లో నామినేషన్లు వేసిన సిపిఐ అభ్యర్థులు
ఇల్లందులో సైతం కాంగ్రెస్, సిపిఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో ఆరువార్డులలో నామినేషన్లు వేసిన సిపిఐ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులుగా, 15 వార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ ని కోరాం
కాంగ్రెస్ పార్టీ 15 వార్డులు ఇవ్వటానికి సుమక్కత వ్యక్తం చేయడంతో 32 వార్డులలో నామినేషన్లు వేశారు సిపిఐ 32 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది
మంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిత్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీల్లో 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సిపిఐ ఐదు చోట్ల నామినేషన్లు వేయగా మొత్తం అన్నిచోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యర్థులు

