ఖమ్మం జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ సదానంద చారి
ఖమ్మం (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు జూన్ 23 ))
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ 2017 సివిల్స్ టాపర్, ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతానికి వన్నెతెచ్చిన ఐఏఎస్ , ,రాష్ట్ర ప్రభుత్వం చేత అనేక అవార్డులు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించిన సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్. మరియు విజయగిరి సదానంద చారి
IAS గా మీరు సాధించిన ప్రగతి, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించాలనే మీ తపన, మీరు పనిచేసిన ప్రతి చోట మీరు గడించిన ఖ్యాతి అందరికీ తెలిసినదే. మీ ద్వారా మా ఖమ్నం జిల్లాకు కూడా మంచి మేలు జరుగుతుందని ఆశిస్తూ, కలెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియ చేశారు.

