గౌరవ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యగారికి నమస్కరించినది విన్నవించుకుంటున్నాము ఈరోజు అనగా 30- 05- 2025 సాయంత్రం 36వ డివిజన్ లోని ప్రజలకి అందించే మంచినీళ్లు ఈరోజు ఇలా మురుకులుగా రావడం జరిగింది కావున పరిశీలించి తగిన చర్య తీసుకొని ప్రజలకి మంచినీరు ఫిల్టర్ వాటర్ అందించే విధంగా సహకరించగలరు అని కోరుచున్నాను

By Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed