ఏసీబీకి చిక్కిన ఆర్టీవో
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల జిల్లా రవాణా అధికారి (డీటీవో) భద్రూనాయక్.
జగిత్యాల జిల్లా (( మన జ్యోతి బ్యూరో ఆగస్టు 6 ))

రూ. 22 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన భద్రూనాయక్..
పట్టుకున్న జేసీబీని వదిలేయడానికి శశిధర్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్న భద్రూనాయక్..
ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉన్న టీడీవో భద్రూనాయక్..
భద్రూనాయక్ తోపాటు అతని డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.
