“సుబ్లేడు గ్రామానికి చెందిన యువకుడు మృతి”




తిరుమలాయపాలెం: జూన్, 26 ((మనజ్యోతి ప్రతినిధి)) గాదరి వెంకన్న
ఆటో ద్విచక్రవాహానం ఢీకొని ఆటో డ్రైవరు(35)మరియు యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ నుంచి కేసముద్రం వెళ్లే బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనం ఆటో. ఢీ కొట్టుకొగా. ఆటో డ్రైవర్. అక్కడికక్కడే మృతి చెందాడు.. తీవ్ర గాయాలతో.చారీ అరవింద్(రాజు) అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తున్న.మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం,మృతి చెందిన యువకుడు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు. గ్రామానికీ చెందిన చారీ అరవింద్(రాజు)25 అనే యువకుడు
గత కొద్దీ కాలం లో మహబూబాబాద్ పట్టణంలో ఓ టీ షాపు నడుపుతున్నాడు
తండ్రి చారి నాగేశ్వరరావు తల్లి మరియు అక్క ఉన్నారు కొడుకు మృతి పట్ల ఆ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
